హైకోర్టు తీర్పుతో అమరావతిని సాధించాం: అమరావతి జేఏసీ
- హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ పెద్దలు దుష్ప్రచారం చేస్తున్నారు
- కోర్టు తీర్పును చదువుకోలేని స్థితిలో ఉన్నారా?
- ఇప్పటికైనా అమరావతిని అభివృద్ధి చేయాలన్న జేఏసీ
హైకోర్టు తీర్పుతో అమరావతిని సాధించామని... ఇది రాష్ట్ర ప్రజలందరి విజయమని చెప్పారు. అమరావతి రాజధాని కోసం సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నామని అన్నారు. మరోవైపు హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.